Chandrababu naidu : రాజకీయాల్లో కురు వృద్ధుడుగా పేరు తెచ్చుకున్న చంద్రబాబు.. ఇంకా కూడా పాతకాలపు రాజకీయాలనే నమ్ముకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే సమాజాన్ని విభజించే రాజకీయాలను మాత్రం మానట్లేదని వైసీపీ నుంచి విమర్శలు వస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే కులం పేరుతో ఆయన సమాజాన్ని విభజించే కుట్రలు చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. ఎందుకంటే తాజాగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనంగా ఉంటున్నాయని చెబుతున్నారు. తాజాగా ఆయన బీసీ డిక్లరేషన్ సభను నిర్వహించారు. ఇందుకు చాలా పెద్ద కారణమే […]