Allu Arjun: అనుకోకుండా సంధ్య థియేటర్ ఘటన జరిగింది. అందులో బన్నీ ప్రమేయం ఏమీ లేకపోయినా సరే అతన్ని ఎంతో మంది టార్గెట్ చేశారు. కావాలనే కారుకూతలు కూశారు. ఎలాగైనా బన్నీ ఇమేజ్ ను దెబ్బ తీయాలనుకున్నారు. దేశం ముందు అతన్ని ఓ దోషిగా నిలబెట్టేందుకు చేసిన కుట్రలు అన్నీ ఇన్నీ కావు. కానీ అల్లు అర్జున్ ఎక్కడా తడబడలేదు. కేవలం న్యాయ పరంగానే పోరాడాడు. చివరకు తన తప్పు లేదని కోర్టులోనే మెప్పించి మరీ బెయిల్ […]