Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎంటైర్ కెరీర్ లోనే 2024 అనేది ప్రత్యేకంగా నిలుస్తుంది. ఎందుకంటే బన్నీ 20 ఏళ్లు ఏ స్థాయి కోసం కష్టపడ్డాడో.. ఏ సక్సెస్ ను చూడటం కోసం ఆరాటపడ్డాడో అది ఈ ఏడు దక్కింది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన పుష్ప-2 సినిమా ఇండియన్ బిగ్గెస్ట్ హిట్ సినిమాల్లో నిలిచిపోయింది. పాన్ ఇండియా స్టార్ గా అల్లు అర్జున్ ను నిలబెట్టింది. ఈ సినిమాతో […]