పుష్ప-2 ప్రమోషన్స్ లో భాగంగా మొదటిగా అన్ స్టాపబుల్ షోకే వచ్చాడు బన్నీ. ఇందులో బాలయ్యతో చాలా విషయాలను పంచుకున్నాడు. బాలయ్య కూడా తెలుగు ఇండస్ట్రీలో హీరోల గురించి, డైరెక్టర్ల గురించి, తన ఫ్యామిలీ విషయాల గురించి అడిగాడు. అందులోనూ పవన్ కల్యాణ్ గురించి కూడా అడిగేశాడు. ఈ సీజన్-4లో బన్నీ ఎపిసోడ్ చాలా స్పెషల్ అనే చెప్పుకోవాలి. ఇక ఎపిసోడ్ మధ్యలో బన్నీని ప్రభాస్, మహేశ్, పవన్ కల్యాణ్ గురించి అడిగాడు. ఒక్కొక్కరి ఫొటో చూపిస్తూ […]