Allu Arjun : ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో తెరకెక్కుతున్న మోస్ట్ వెయిటెడ్ మూవీ పుష్ప-2. ఈ సినిమా మీద ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. మొదటి పార్టు పుష్పది రైజ్ ఓ రేంజ్ లో ఆకట్టుకుంది. పాన్ఇండియా వైడ్ గా దుమ్ము లేపింది ఈ సినిమా. కేవలం ఇండియాలోనే కాకుండా అటు ఇంటర్నేషనల్ వైడ్ గా కూడా ఈ సినిమా ఎంతగానో ఆకట్టుకుంది. అందుకే రెండో పార్టు కోసం అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. […]