Allu Arjun : ప్రభాస్ అంటే బాహుబలికి ముందు.. ఆ తర్వాత అనే చెప్పుకోవాలి. బాహుబలికి ముందు ప్రభాస్ మార్కెట్ టాలీవుడ్ కు మాత్రమే పరిచయం. కనీసం కోలీవుడ్ లో కూడా ఆయన పేరు అంతకు ముందు పెద్దగా తెలియదు. కానీ బాహుబలి తర్వాత ఆయన ఇమేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ప్రభాస్ ను తెలుగు హీరోగా కాకుండా ఇండియన్ స్టార్ గా చూస్తున్నారు. మరీ ముఖ్యంగా ఆయన కెరీర్ ను మార్చేసింది మాత్రం బాహుబలి-2. ఆ సినిమాతోనే […]