Pushpa-2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఏం చేసినా సరే కొత్తగానే ఉండాలనుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే తాను చేసింది ట్రెండ్ సెట్ చేయాలని డిసైడ్ అయినట్టు ఉన్నాడు. అందుకే ఏం చేసినా సరే వెరైటీగా ప్లాన్ చేసి మరీ సక్సెస్ చేసుకుంటున్నాడు. అసలు ఎవరూ చేయని సాహసం చేయడమే కాకుండా.. దాన్ని సక్సెస్ కూడా చేయడం అంటే మాటలు కాదు. ఇప్పుడు పుష్ప-2 ను దేశ వ్యాప్తంగా తీసుకెళ్తున్నాడు. ఇప్పటికే మూవీకి భారీ హైప్ వచ్చేసింది. […]