Ap Elections : ఏపీలో ఎన్నికల సమరం దగ్గరపడుతోంది. దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు జరుగుతుంటే ఇటుఏపీలో మాత్రం పార్లమెంట్ తో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. అందుకే ఇక్కడ ఎవరు గెలుస్తారనే అంశంమీద అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఎన్నికల సమయంలో చాలానే సర్వే సంస్థలు వచ్చి సర్వేచేయడం మనం చూస్తూనే ఉంటాం. అయితే ఇప్పటికే ఏపీకి చాలానే సంస్థలు వచ్చి సర్వేలు నిర్వహిస్తున్నాయి. అందులో మెజార్టీ సర్వేలు కూడా వైసీపీదే విజయం అని […]