Telugu News » Tag » Amit SHah
TDP : ఏపీలో జనసేన, టీడీపీ, బీజేపీల పొత్తు రాజకీయాల్లో ఉత్కంఠ రేపింది. మూడు పార్టీల మధ్య పొత్తు ఉంటుందా.. 2014లో లాగానే.. టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవల ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీలో అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో చంద్రబాబు చర్చలు జరిపారు. అయితే చంద్రబాబు ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన వెంటనే సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఢిల్లీ వెళ్లారు. ప్రధాని మోడీతో పాటు కేంద్ర మంత్రులను కలిశారు. దీంతో […]
TDP : చంద్రబాబుకు ఇప్పుడు బీజేపీతో పొత్తు ముందుకు వెళ్తే నుయ్యి.. వెనక్కు వస్తే గొయ్యి అన్నట్టే తయారైంది. బీజేపీ వాల్లుపిలిచిందే గొప్ప అన్నట్టే ఆగమేఘాల మీద ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు.. పెద్ద వాళ్లతో భేటీ అయ్యాడు. అయితే బీజేపీ వాళ్లతో తాను ఏం మాట్లాడాడు అనేది మాత్రం మీడియా ముందుకు వచ్చి చెప్పలేదు. కాకపోతే బాబుగారు ఏం చేయబోతున్నారో.. ఏం ఆలోచిస్తున్నారో.. ఆయన అంతరంగం ఏంటనేది ఎప్పటికప్పుడు ఎల్లో మీడియా అద్దం పడుతూనే ఉంటుంది. మరి […]