Anand Deverakonda : ప్రేమ ప్రతి ఒక్కరి జీవితంలో ఎంత సుఖాన్ని ఇస్తుందో అంతకంటే పదింతలు బాధను కూడా కలిగిస్తుంది. అందరి జీవితాల్లో ఏదో ఒక సమయంలో ప్రేమ తప్పకుండా చిగురిస్తుంది. అది సామాన్యులకు సెలబ్రిటీలకు అతీతమేమీ కాదు. ప్రేమ, ఒక వేళ విఫలమైతే అందులో విరహం ఎవరికైనా ఒకటే. అయితే మన బేబీ హీరో కూడా ప్రేమ వల్ల నేను కూడా పిచ్చి వాడిని అయ్యానంటూ ఎమోషనల్ అయ్యాడు. తొలిసారిగా ఈ హీరో తన ఫస్ట్ […]