Telugu News » Tag » AP
Telugu States Candidates : ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు అఫిడవిట్లో తమ ఆస్తులు, అప్పుల వివరాలు పక్కా లెక్కలతో చెప్పాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్ల ప్రకారం ఎవరు ఎన్ని కోట్ల ఆస్తులు, అప్పుల్ని చూయించారన్న వార్తలు సోషల్మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఎలక్షన్ కమిషన్ కు అందించిన అఫిడవిట్ల ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థుల్లోనూ ఆస్తుల పరంగా గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ టాప్ […]
Naganna survey on ap elections : ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. పోలింగ్ తేదీ దగ్గర పడుతున్నా కొద్దీ.. అన్ని ప్రధాన పార్టీలు తమ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. నాయకులు తమ ప్రత్యర్తులపై పదునైన విమర్శలు చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేస్తున్నారు. దానికి అనుగుణంగా ప్రణాళికలు వేసుకుంటూ వాటిని మెళ్లగా అమలు చేసుకుంటూ పోతున్నారు. ఎన్నికల్లో అన్ని పార్టీలు ఓ వైపు తలమునకలైపోతుంటే.. మరో వైపు కొన్ని సర్వే సంస్థలు […]
Chennai Super Kings : జగన్ ఎన్నడూ కూడా తనకు అండగా ఉండే పనులను ఎంచుకోలేదు. కేవలం జనాలకు పనికొచ్చే పనలను మాత్రమే ఎంచుకుంటున్నాడు. కేవలం జనాలకు ఉపయోగపడే పనులే కాకుండా అసలు రాష్ట్రానికి ఏ విధంగా గుర్తింపు తీసుకురావాలన ఉద్దేశం ఆయనలో మెండుగా ఉంది. అందుకే కేవలం కొన్ని వర్గాలను లక్ష్యంగా పెట్టుకుని పని చేయకుండా అన్ని వర్గాలకు ఉపయోగపడే విధంగా ఆయన పని చేస్తున్నారు. ఇందులో భాగంగా జగన్ చేపడుతున్న నిర్ణయాలు అందరికీ బాగానే […]
AP : ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడనే చర్చ వాడీవేడిగా సాగుతుంది. ఈసారి 15 రోజుల ముందే ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని ఈ మధ్య ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఇప్పటి నుంచే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినట్లుగా భావించి పనిచేయాలంటూ మంత్రులు, ఎమ్మెల్యేలకు ఆయన సూచించారు. వైఎస్ జగన్ చేసిన ఈ వ్యాఖ్యలతో రాజకీయ వర్గాలన్నీ అలర్ట్ అయ్యాయి. 15 రోజులు ముందే ఎన్నికలు వస్తాయని సాక్షాత్తూ ముఖ్యమంత్రే చెప్పడంతో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. […]