AP students : విద్య పది మందికి వెలుగునిస్తుంది అని జగన్ చెబితే ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేశాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జగన్ విద్యా వ్యవస్థను పటిష్టం చేయడానికి ఏపీ గవర్నమెంట్ స్కూళ్లలో జగన్ ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టినప్పుడు ఇదే చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఎన్ని తిట్టాలో అన్ని తిట్టేశారు. కానీ జగన్ కు పేద పిల్లల భవిష్యత్ ముఖ్యం. అందుకే ఎవరెన్నివిమర్శించినా పట్టించుకోలేదు. ప్రభుత్వ పాఠశాలలను, అందులోని విద్యా బోధనా తీరుతెన్నులను అమాంతం మార్చేశారు. జగన్ […]