Astrologer Venu Swamy : వేణుస్వామి అంటే ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆయన జ్యోతిష్యుడిగా చాలా పాపులర్ అయ్యారు. సినిమా సెలబ్రిటీల జాతకాలు చెబుతూ బాగా క్రేజ్ సంపాదించుకున్నాడు. అయితే ఆయన చెప్పిన వాటిల్లో చాలా వరకు నిజం కావడంతో ఆయనకు ఇంత ఫేమ్ దక్కింది. ఆయన చెప్పిన దాంట్లో అతిపెద్ద నిజం ఏంటంటే నాగచైతన్య-సమంత విడాకులు. వారి పెళ్లి జరిగినప్పుడే వారు విడాకులు తీసుకుంటారని వేణుస్వామి చెప్పి సంచలనం సృష్టించాడు. ఆయన చెప్పినట్టు గానే […]