Astrology : హిందూ సంస్కృతిలో రంగులకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రతి రంగు వెనుక ఒక కథ, ఒక ప్రత్యేక ప్రయోజనం ఉంటుంది. కొన్ని రంగులు శుభమైనవిగా పరిగణించబడతాయి. మరికొన్ని అశుభమైనవిగా పరిగణించబడతాయి. ముఖ్యంగా నలుపు రంగు చెడుకు సంకేతంగా కనిపిస్తుంది. ఫ్యాషన్ ప్రపంచంలో నలుపు రంగు అంటే చాలామంది ఇష్టపడుతారు. కానీ మతపరంగా ఇది అశుభప్రదంగా పరిగణించబడుతుంది. ముఖ్యంగా శుభకార్యాలలో నల్లని దుస్తులు ధరించడం అశుభం అని చెబుతారు. బ్లాక్ బెల్ట్ ఉన్న గడియారాలు చెడు […]