Barrelakka : కర్నె శిరీష. ఈ పేరు చెప్తే పెద్దగా గుర్తుపట్టలేకపోవచ్చు గానీ.. బర్రెలక్క అనంటే మాత్రం అటు సోషల్‌మీడియాను ఫాలో అయేవాళ్లయినా ఇటు పాలిటిక్స్ గురించి అవగాహన వాళ్లయినా టక్కున గుర్తుపట్టేస్తారు. చదివిన చదువుకు తగ్గ ఉద్యోగం లేదంటూ, నోటిఫికేషన్లు లేక బర్రెలు కాసుకుంటున్నానంటూ వీడియోలు చేసి సోషల్‌మీడియాలో తెగ వైరలైన కర్నె శిరీష ఆ తర్వాత బర్రెలక్కగా ఫేమసైంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి రెండు […]