Betting Apps : ఎటు చూసినా ఏపీలో జగన్ దే విజయం అని నినాదం వినిపిస్తోంది. ఇప్పటి వరకు జగన్ కు తిరుగులేదని చాలా సర్వేలు తెలిపాయి. ఎన్నికల హడావిడి మొదలైనప్పటి నుంచి ఏపీలో ఎవరిది గెలుపు అనే అంశం మీద ఇప్పటికే చాలా మంది చర్చోప చర్చలు పెడుతున్నారు. అటు టీవీల్లో డిబేట్లకు కొదువే ఉండట్లేదు. ఇక సర్వేల ఫలితాలను బట్టి ఏపీలో ఎవరికి వారే తమదే గెలుపు అని చెప్పుకుంటున్నారు. కానీ దాదాపు అన్ని […]