Astrology : జ్యోతిషశాస్త్రంలో ఒక వ్యక్తి శరీరంపై పుట్టుమచ్చల ఆధారంగా అంచనాలు ఉంటాయి. ప్రతి ఒక్కరి శరీరంపై పుట్టుమచ్చలు ఉంటాయి. అయితే, ప్రతి పుట్టుమచ్చ మంచి సంకేతం అని అనుకోకండి. పుట్టుమచ్చ ఉన్న ప్రదేశం.. దాని పరిమాణాన్ని బట్టి సాముద్రిక శాస్త్రంలో ఫలితాలను గుర్తించేందుకు ఉపయోగిస్తారు. దీని ప్రకారం కొన్ని చోట్ల పుట్టుమచ్చలు వారికి అదృష్టాన్ని, సంపదను కలిగిస్తాయి. మరి ఎక్కడ పుట్టుమచ్చ ఉంటే బాగుంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. గడ్డం మీద పుట్టుమచ్చ… సాముద్రికా శాస్త్రం ప్రకారం.. […]