Revanth Reddy : రేవంత్ రెడ్డి మొన్నటి వరకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసీఆర్ కూడా ఎన్నడూ ఆయన పేరు తీయలేదు. రేవంత్ రెడ్డి ప్రస్తావన వచ్చినప్పుడల్లా మైక్ ముందు నుంచి లేచి వెళ్లిపోయాడే తప్ప.. ఎన్నడు కూడా రేవంత్ పేరును నేరుగా పలకలేదు. కానీ రేవంత్ మాత్రం పట్టుదలతో ప్రయత్నాలు చేసి సీఎం అయిపోయాడు. కాగా ఇప్పుడు రేవంత్ అధికారంలో ఉన్నాడు కాబట్టి.. కచ్చితంగా బీఆర్ ఎస్ అయినా బీజేపీ అయినా కాంగ్రెస్ పార్టీనే టార్గెట్ చేస్తాయి. అందునా […]