Kcr : మాజీ సీఎం కేసీఆర్ కు వరుసగా చిక్కులు ఎదురవుతున్నాయి. బీఆర్ ఎస్ పార్టీ ఓడిపోయినప్పటి నుంచి ఆయనకు అన్నీ గడ్డు పరిస్థితులే ఎదురవుతున్నాయి. దాంతో ఆయన ఏం చేసినా అది బెడిసికొడుతోంది. ఓ వైపు కేసీఆర్ ఫ్యామిలీని కేసులు వెంటాడుతున్నాయి. ఇంకోవైపు పార్టీ గ్రాఫ్ క్రమంగా పడిపోతోంది. మొన్న ఎంపీ ఎన్నికల్లో ఒక్క సీటు గెలిచినా ఎంతో కొంత గౌరవంగా ఉండేదేమో. కానీ బీఆర్ ఎస్ కు మాత్రం దారుణంగా ఒక్క సీటుకూడా రాలేకపోయింది. దాంతో […]