Bjp : బీఆర్ ఎస్ ఇప్పుడు తెలంగాణలో గడ్డు పరిస్థితులను ఎదుర్కుంటోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచే ఈ కష్టాలు మొదలయ్యాయి. చాలా రోజులుగా పార్టీ కోలుకోవడం లేదు. ఇక మొన్నటి ఎంపీ ఎన్నికల్లో ఎలాగైనా మెజార్టీ సీట్లు సాధించి మళ్లీ గ్రాఫ్ పెంచుకోవాలని భావించారు కేసీఆర్. అందుకే కాలు నడవరాకపోయినా సరే అన్ని నియోజకవర్గాల్లో బస్సు యాత్రలు చేపట్టి ప్రచారం చేశారు. కానీ పార్టీ దారుణంగా ఓడిపోయింది. ఒక్క సీటు కూడా రాలేదు. అనూహ్యంగా బీజేపీ ఏకంగా […]