Ysrcp : ఎన్నో అంచనాల మధ్య చిలకలూరిపేటలో కూటమి మొదటి సభను నిర్వహించారు. చాలా అనుమానాల తర్వాత ఈ సభకు చివరకు మోడీ కూడా వచ్చారు. ఇంకేముంది ఇక తాము మాటలతో శ్రేణుల్లో జోష్ నింపుతారని అంతా అనుకున్నారు. కానీ చివరకు ఆ సభ అట్టర్ ప్లాప్ గా నిలిచిపోయిందని చెబుతున్నారు రాజకీయ నిపుణులు, ఏపీ ప్రజలు. ఎందుకంటే అసలు కూటమి సభ జరగడానికి ఒక దిశా, నిర్దేశం అంటూ ఏమీ లేకుండానే పోయింది. ఇంకా చెప్పాలంటే ఈ […]