Congress Party : బీఆర్ ఎస్ పార్టీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. మొన్నటి వరకు బీఆర్ ఎస్ లోకి వలసలు వెళ్లితే.. ఇప్పుడు బీఆర్ ఎస్ నుంచి అధికార కాంగ్రెస్ లోకి వలసలు వెళ్తున్నాయి. ఇప్పటికే పెద్ద పల్లి ఎంపీ వెంకటేశ్ నేత కాంగ్రెస్ లోకి జంప్ అయ్యారు. ఇప్పుడు బీఆర్ఎస్ లో కీలక నేతలుగా చెప్పుకునే పట్నం మహేందర్ రెడ్డి దంపతులు కాంగ్రెస్ గూటికి వెళ్తున్నారు. మొన్ననే మహేందర్ రెడ్డి దంపతులు సీఎం రేవంత్ […]