Bosta Satyanarayana : ఇప్పుడు ఏపీలో పోలింగ్ ముగిసింది. చాలా విమర్శలు, ఆరోపణల తర్వాత ఏపీలో ప్రచార పర్వం ముగిసింది. ఇప్పుడు ఏపీలో పోలింగ్ ముగిసింది. బ్యాలెట్ బాక్సుల్లో పార్టీల భవితవ్యం ఉంది. అయితే ఇప్పటికిప్పుడు ఎలాంటి ఎగ్జిట్ పోల్స్ కూడా బయటకు రాలేదు. ఎందుకంటే ఈసీ రూల్స్ ప్రకారం జూన్ 4 తర్వాతనే ఎగ్జిట్ పోల్స్ బయటకు వస్తాయి. కాబట్టి ఈ లోగా ఏ పార్టీ నేతలు అయినా సరే తమకు ఉన్న అంచనాల ప్రకరాం ఎన్ని […]