Telugu News » Tag » Botsa Jhansi Lakshmi Vs TDP
Botsa Jhansi Lakshmi : విశాఖపట్నం పార్లమెంట్ నియోజకవర్గం వైకాపా అభ్యర్థి బొత్స ఝాన్సీ ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు మరియు చేస్తున్న అభివృద్దిని గురించి వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. శనివారం నియోజకవర్గ పరిధిలో పలు ప్రాంతాల్లో పర్యటించిన బొత్స ఝాన్సీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ మళ్లీ జగన్ అధికారంలోకి వస్తేనే అభివృద్ది కొనసాగుతుంది, సంక్షేమ కార్యక్రమాలు సాగుతాయని అన్నారు. కూటమి పేరుతో మాయ మాటలు చెబుతున్న వారికి ఓట్లు […]
Botsa Jhansi Lakshmi : విశాఖ ఉక్కు పరిశ్రమని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటుపరం కానీయమని దాన్ని పరిరక్షించుకోడానికి ఎంతవరకైనా పోరాడుతామని విశాఖ పార్లమెంటు అభ్యర్థి బొత్స ఝాన్సీ స్పష్టం చేశారు. గాజువాక నడుపూరులో నిర్వహించిన స్టీల్ ఫ్యాక్టరీ ఉద్యోగుల, కార్మికుల సమావేశంలో, మంత్రి గుడివాడ అమర్నాథ్ తో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనకు చిన్ననాటి నుంచి ఎంతో అనుబంధం ఉన్న ఉక్కు పరిశ్రమను పరిరక్షించడంలో, గతంలో ఎంపిగా ఉన్నప్పుడు గట్టిగా మాట్లాడానని […]