BRS : బీఆర్ ఎస్ కు ఇప్పుడు గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. చాలా రోజులుగా పార్టీ చాలా కష్టాల్లో ఉందనే చెప్పుకోవాలి. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి ఆపార్టీ కోలుకోలేని దెబ్బలు తింటోంది. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ కేసులో కేసీఆర్ కూతురు కవిత అరెస్ట్ అయి జైల్లో ఉంది. దాంతో పాటు ఇటు వరుసగా పార్టీని వీడిపోతున్నారు నేతలు. ఒకప్పుడు ఇతర పార్టీల నుంచి బీఆర్ ఎస్ లోకి వచ్చిన కీలక నేతలు అందరూ ఇప్పుడు వరుసగా […]