Brs : రాజకీయాల్లో అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. అందుకే అధికారంలో ఉన్నప్పుడు అతి చేయకూడదు. అధికారం ఐదేండ్లు మాత్రమే అని గుర్తు పెట్టుకుని భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని పనిచేస్తేనే భవిష్యత్ ఉంటుందని గుర్తు పెట్టుకోవాలి. ఇప్పుడు బీఆర్ ఎస్ కు కూడా ఇదే పరిస్థితి ఎదురవుతోంది. గత పదేండ్లు బీఆర్ ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ప్రతి చిన్న దాన్ని కూడా పెద్దదిగా చేసి నానా హైరానా చేశారు. కానీ […]