BRS : ఒకప్పుడు బీఆర్ ఎస్ లోకి ఇతర పార్టీల నుంచినేతలు క్యూ కట్టేవారు. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఒకప్పుడు బీఆర్ ఎస్ టికెట్ దొరికితే చాలు దానిపై ఎవరైనా ఈజీగా గెలుస్తారు అనే ధీమా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో బీఆర్ ఎస్ ఓడిపోయినప్పటి నుంచి పార్టీ గ్రాఫ్ క్రమంగా తగ్గుతూ వస్తోంది. దానికి తోడు వరుసగా పార్టీ నేతలపై వస్తున్న కొన్ని ఆరోపణలు ఇంకా ప్రతిష్టను దెబ్బ […]