Brs : బీఆర్ ఎస్ కు ఇప్పుడు ఎన్నో విషయాలపై పోరాడేందుకు అవకాశాలు ఉన్నాయి. కానీ వాస్తవంగా చూసుకుంటే బీఆర్ ఎస్ మాత్రం వాటిపై బలంగా పోరాడట్లేదని తెలుస్తోంది. కారణాలు ఏమైనా సరే బీఆర్ ఎస్ మాత్రం ఇప్పుడు కామెంట్లు చేయడం వరకు మాత్రమే ఆగిపోతోంది తప్ప.. బలమైన పోరాటాలు మాత్రం ఆ పార్టీ నుంచి అస్సలు కనిపించట్లేదు. మొన్న కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు బడ్జెట్ లో ఏ మాత్రం నిధులు కూడా కేటాయించలేదు. దానిపై కేవలం ఒక […]