Ktr : బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. తండ్రికి తగ్గ తనయుడిగా రాజకీయాలు చేస్తున్నాడని చెప్పడంలో సందేహం లేదు. మాటల్లో గానీ.. రాజకీయాల్లో గానీ.. సబ్జెక్టులో గానీ.. ఇలా అన్ని విషయాల్లో కేసీఆర్ ను పోలినట్టే ఉంటాడు. కానీ కేసీఆర్ కంటే కూడా ఎక్కువగా నాయకులతో సంబంధాలు మెయింటేన్ చేస్తుంటాడు. ఒక రకంగా చెప్పాలంటే కేసీఆర్ ఇంట్లో కూర్చుని ఆర్డర్లు వేస్తుంటే.. కేటీఆర్ వాటిని అమలు చేస్తూ రాష్ట్రంలో తిరుగుతుంటాడు. చిన్న అలజడి జరిగినా సరే వెంటనే […]