BRS : మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి బీఆర్ ఎస్ చాలా ఆచితూచి వ్యవహరిస్తోంది. ఎప్పుడు ఎలాంటి విమర్శలు చేయాలి, తమపై వచ్చే విమర్శలను ఎలా తిప్పి కొట్టాలనే ప్రతి విషయాన్ని కేసీఆర్ చాలా పకడ్బందీగా చూసుకుంటున్నారు. అంతే కాకుండా ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏ విషయంలో టార్గెట్ చేయాలనేది కూడా ఆలోచిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచే బీఆర్ ఎస్ మళ్లీ ఫామ్ లోకి రావాలని ప్రయత్నాలు చేస్తోంది. ఎలాగైనా పార్టీ గ్రాఫ్ […]