KCR : కేసీఆర్ రాజకీయాల్లో సిద్ధహస్తుడు. తనకు దూరం అవుతున్న వర్గాలను ఎలా దగ్గరకు చేర్చుకోవాలో ఆయనకు బాగా తెలుసు. ఇలా తనకు దూరం అవుతున్న ప్రతి వర్గాన్ని దగ్గరకు చేర్చుకోవడానికి ఆయన ఎప్పటికప్పుడు ఎత్తుగడలు వేస్తూనే ఉంటారు. ఇక మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కేసీఆర్ చాలా కోణాల్లో ఆలోచిస్తున్నారు. అసలు ఏయే వర్గాలు బీఆర్ ఎస్ దూరంగా ఉన్నాయి.. ఎందుకు దూరం అయ్యాయి అనే విషయాలను తెలుసుకునేందుకు బాగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా […]