KCR : కేసీఆర్ ఇప్పటి వరకు ఎన్నో ఎన్నికలను చూశారు. ఒకప్పుడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నో పదవులకు రాజీనామాలు చేసి మరీ ఉప ఎన్నికలకు వెళ్లి గెలిచిసత్తా చాటుకున్నారు. ఆ తర్వాత కూడా తన పార్టీ ఎమ్మెల్యేలతో ఎన్నో సార్లు రాజీనామాలు చేయించి తిరిగి ఉప ఎన్నికల్లో గెలిపించుకున్న సత్తా ఆయనకు ఉంది. ఇప్పటివరకు చూసుకుంటే.. ప్రతి ఎన్నికల్లో కేసీఆర్ పార్టీ గ్రాఫ్ పెరుగుతూనే వచ్చింది. కానీ మొదటిసారి మొన్నటి ఎన్నికల్లో బీఆర్ ఎస్ పార్టీ […]