Chandra babu- pawan kalyan : చంద్రబాబు పవన్ కల్యాణ్ పరిస్థితి ఎలా ఉందంటే.. ఇప్పుడు ఎవరో వచ్చి తమను ముందుకు నడిపిస్తే దిక్కులేదు అన్నట్టు తయారైంది. కానీ పైకి మాత్రం సింగిల్ గానే టీడీపీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. ఇటు తామేమీ తక్కువ కాదన్నట్టు.. జనసేన ఒంటిరిగా ప ఓటీ చేసినా మెజార్టీ సీట్లు గెలుస్తుందని జనసేన నేతలు చెప్పుకుంటున్నారు. ఇలా ఎవరికి వారే స్టేజిలపై మైకులు విరిగిపోయేట్టు ప్రచారం చేసుకుంటున్నారు. కానీ […]