Chandrababu : నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ గతంలో జరిగిన పొరపాట్లనుంచి చాలానే నేర్చుకున్నారు. అంతే కాకుండా మొన్నటి ఎన్నికల్లో తమకు ఎలా విజయం వరించిందో.. వైసీపీ ఎందుకు ఓడిపోయిందో కూడా బాగానే అంచనాలు వేసుకుంటున్నారు. అందుకే ఇప్పుడు వాటికి తగ్గట్టుగానే వ్యూహాలు రచించుకుంటున్నారు. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ ఘోరాతి ఘోరంగా ఓడిపోయింది. గతంలో ఎన్నడూ చూడని విధంగా కేవలం 11 సీట్లకు పరిమితం అయింది. అధికారంలో ఉన్న పార్టీ మరీ ఇంత ఘోరంగా ఓడిపోవడం అంటే మాటలు […]