Vundavalli sridevi : రాజకీయాల్లో కుట్రలు, కుతంత్రాలు ఎంతలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దానికి చాలా మంది అమాయకులు బలైపోతుంటారు. ఇందులో భాగంగానే ఇప్పటికే కొందరు తమ రాజకీయ జీవితం ముగిసిందని ఏపీలో మొర పెట్టుకుంటున్నారు. అలాంటి వారందరూ టీడీపీ నుంచే ఎక్కువగా వస్తున్నారు. ఇప్పుడు తాజాగా అలాంటి కుట్రలకు బలైపోయానంటూ ఉండవల్లి శ్రీదేవి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఆమెకు మొదటి నుంచి రాజకీయాలతో సంబంధం లేదు. కానీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలిచి మరీ […]