Chandrababu : ఏపీలో నిరుపేదలు, వృద్ధులకు ప్రతి నెలా జగన్ ఆసరా పెన్షన్లు ఇచ్చి ఆదుకుంటున్నారు. ప్రభుత్వ పథకాలు జనాలకు నేరుగా అందాలనే ఉద్దేశంతో.. ఎక్కడా లంచాలు ఉండొద్దనే సదుద్దేశంతో జగన్ వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చారు. వాలంటీర్లతో ప్రభుత్వ పథకాలను నేరుగా వారి ఇండ్లకు చేరవేరుస్తున్నారు. ప్రభుత్వ పాలనను ప్రజల ఇంటికే తీసుకెళ్తున్నారు. దాని వల్ల పేద ప్రజలు, వృద్ధులు ఇబ్బంది పడే అవస్థ తప్పింది. ఇన్ని రోజులు ప్రతి నెలా టంఛన్ గా పింఛన్లు వారి ఇంటికే […]