Chandrababu : చంద్రబాబు నాయుడు అంటే 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని పదే పదే చెప్పుకుంటారు. రాజకీయాల్లో తనంత అనుభవం ఉన్న నేతలు లేరంటూ ఏ స్టేజీ ఎక్కినా చెప్పుకుంటారు. 294 అసెంబ్లీ సీట్లు ఉన్నప్పుడే ఆయన తొమ్మిదేండ్లు సీఎంగా చేశారు. దాంతో పాటు టీడీపీ అధ్యక్షుడిగా ఉమ్మడి రాష్ట్రంలో పని చేసిన అనుభవం కూడా ఉంది. ఇప్పుడు ఏపీ విడిపోయిన తర్వాత కూడా ఐదేండ్లు సీఎంగా చేశారు. ఇంకో ఐదేండ్లు ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉన్నారు. […]