Chandrababu : చంద్రబాబు నాయుడిని ఏదో ఒక రకంగా మోసేయాలన్నది ఎల్లో మీడియా వ్యవహారంలా ఉంది. అందుకే ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో లేనిపోని ప్రచారాలు చేస్తోందని వైసీపీ ప్రధానంగా ఆరోపిస్తోంది. జగన్ ను ఓడించేందుకు ఇప్పటికే జనసేనతో పొత్తులు పెట్టుకున్నామని చెబుతున్న చంద్రబాబు.. ఈ బలం సరిపోదని.. ఇప్పుడు బీజేపీని కూడా తన పల్లకీ మోయించేందుకు రెడీ చేసే పనిలో పడ్డారు. ఇందులో భాగంగానే ఇప్పటికే పలుమార్లు ఢిల్లీకి వెళ్లి బతిమాలి వచ్చారు. కానీ బీజేపీ […]