Chandrababu Naidu : చంద్రాబు నాయుడు ఇప్పుడు పవన్ కల్యాణ్ తో పొత్తులు పెట్టుకున్నంత మాత్రాన ఇక అధికారం తన వద్దకే నడుచుకుంటూ వస్తుందని ఆశిస్తున్నారు. ఆయన అనుకున్నట్టే జనసేనకు కొన్ని సీట్లు పడేసి టీడీపీ గెలుపు కోసం జనసైనికులను వాడుకోవడానికి రెడీ అయిపోయారనేది వైసీపీ ఆరోపణ. కానీ పవన్ కల్యాణ్ మాత్రం ఈ విషయంలో చంద్రబాబునే గుడ్డిగా నమ్ముతున్నాడు. అయితే ఇప్పుడు రెండు పార్టీలు కలిసి మొదటిసారి ఓ సమావేశం నిర్వహించుకున్నాయి. తాడేపల్లిలో జెండా సభను […]