Chandrababu : అవసరానికో మాట.. పూటకో బాట అన్నట్టు ఉంటాయి చంద్రబాబు మాటలు అని ఇప్పుడు బీసీలే అంటున్నారు. ఎందుకంటే చంద్రబాబు చెప్పిన మాటలు అలాంటివి.. చేస్తున్న పనులు మాత్రం నడ్డి విరిచేసేలా ఉంటున్నాయని వారు చెబుతున్నారు. ఒకప్పుడు సీనియర్ ఎన్టీఆర్ హయాంలో టీడీపీకి బీసీలే అండగా ఉన్నారు. అందుకే ఆయన బీసీలకు అత్యధిక సీట్లు కేటాయించివారిని గౌరవించుకున్నారు. కానీ ఇప్పుడు చంద్రబాబు మాత్రం అవసరం కోసమే బీసీలను వాడుకున్నారనే ఆరోపణలు అటు వైసీపీ నుంచి ఇటు […]