Chandrababu : ఏపీలో అధికారం కోసం చంద్రబాబు ఎన్ని కుట్రలు అయినా చేస్తున్నారంటూ వైసీపీ పదే పదే ఆరోపణలు గుప్పిస్తోంది. అందుకు తగ్గట్టే చంద్రబాబు కూడా ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే వాలంటీర్ల ద్వారా పెన్షన్లు ఇప్పించడాన్ని అడ్డుకున్నారు చంద్రబాబు. దాంతో పాటు మొన్న డీబీటీ లబ్దిదారుల ఖాతాల్లో డబ్బులు వేయడాన్ని కూడా అడ్డుకుని పేదల కడుపు కొట్టారంటూ వైసీపీ తీవ్రంగా ఆరోపించింది. ఇలా ఎప్పటికప్పుడు జగన్ చేస్తున్న మంచి పనులను అడ్డుకుంటూనే ఉన్నారు చంద్రబాబు. ఎందుకంటే […]