Chandrababu : చంద్రబాబు నాయుడుపై ఎన్ని ఆరోపణలు, ఎన్ని విమర్శలు ఉన్నా సరే ఆయన ఒక సుదీర్ఘ అనుభవం ఉన్న లీడర్. మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం ఉన్న వ్యక్తి. అందుకే దేశ రాజకీయాల్లో సీనియర్లలో ఆయన కూడా ఒకరు. అలాంటి చంద్రబాబు ఈ వయసులో ఇతరులతో పొగిడించుకోవాలి. ఇతరులు ఆయన చేసిన పనులను కీర్తించాలి. అంతే గానీ.. చివరకు చంద్రబాబే ఇతరులను కీర్తించే స్థాయికి దిగజారొద్దనేది రాజకీయ నిపుణులు, టీడీపీ నేతలు చెబుతున్న మాట. కానీ […]