Chandrababu : గురువింద గింజ తన నలుపు ఎరగదన్నట్టు చంద్రబాబు కూడా ఇతరులపై అబాండాలు మోపడానికి రెడీగా ఉంటారు. కానీ వద్ద ఏమీ మైనస్ లు లేవన్నట్టే బిల్డప్ లు ఇస్తుంటారని వైసీపీ పదే పదే ఆరోపిస్తోంది. ఇక మొన్నటి వరకు జరిగిన ఎన్నికల్లో చంద్బరాబు జగన్ మీద ఎన్ని ఆరోపణలు, ఎన్ని నిందలు మోపారనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలవు గానీ, ఆధారం లేని ఆరోపణలు బోలెడన్ని చేశారు. ఇక జగన్ ఒక్కడే ప్రపంచంలో చెడ్డవాడు అన్న […]