Chandrababu : పవన్ కల్యాణ్ ఏదో అనుకుంటే చివరకు ఇంకేదో జరుగుతోంది. అసలు ఆయన పార్టీ పెట్టింది ఎందుకు మూడో ప్రత్యామ్నాయం ఉండాలనే కదా. ఇదే విషయాన్ని పదే పదే చెప్పారు పవన్ కల్యాణ్. కానీ ఆయన ఏనాడు కూడా చంద్రబాబు పక్షమే ఉన్నారనేది వైసీపీ ఆరోపణ. 2019 ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయిన తర్వాత పవన్ కల్యాణ్ అప్పటి నుంచి ఎన్డీయేలో ఉన్నారు. కానీ ఇప్పుడు ఎన్నికలు దగ్గరకు వస్తుండటంతో చంద్రబాబుతో పొత్తులు పెట్టుకున్నారు. అయితే చంద్రబాబుతో […]