Chandrababu : ఎన్నికల్లో గెలవాలంటే నిజాయితీగా పోరాడాలి. ప్రజల్లో పేరు తెచ్చుకోవాలి. అంతే గానీ.. అక్రమార్గంలో ఎలాగైనా గెలవాలని.. గెలిచేందుకు ఏది వీలైతే అది చేసేయాలన్నదే చంద్రబాబు వైఖరి అని వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తోంది. ప్రస్తుతం ఏపీలో జగన్ ను ఓడించాలంటూ జనసేనతో పొత్తులు పెట్టుకున్నారు చంద్రబాబు. అయితే ఈ బలం సరిపోదని ఇప్పుడు ఆయన అటు బీజేపీతో కూడా పొత్తులు పెట్టుకుంటున్నారు. ఇందుకోసం ఇప్పటికే పలుమార్లు ఢిల్లీకి వెళ్లి బీజేపీ నేతలతో మంతనాలు జరిపిన […]