Lokesh : ఏపీలో ఇప్పుడు టీడీపీ కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. అదే సమయంలో లోకేష్, పవన్ కల్యాణ్ కూడా మొదటిసారి భారీ మెజార్టీతో ఎమ్మెల్యేలుగా గెలిచారు. దాంతో అందరి చూపు ఇప్పుడు లోకేష్ మీదనే పడింది. ఎందుకంటే లోకేష్ ఇప్పుడు చంద్రబాబు తర్వాత టీడీపీలో కీలకం కాబోతున్నారని తెలుస్తోంది. అందుకే ఇప్పటి నుంచే లోకేష్ కేంద్రంగా టీడీపీ రాజకీయాలు చేయాలని భావిస్తున్నట్టు స్పష్టం అవుతోంది. అందుకే ఇప్పుడు లోకేష్ ను చంద్రబాబు ప్రతి విషయంలో ప్రాధాన్యత […]