Chandrababu : చంద్రబాబు ఏదో అనుకుని పొత్తులు అయితే పెట్టుకున్నారు గానీ.. ఇప్పుడు ఆయనలో రోజు రోజుకూ భయం పెరుగుతూనే ఉంది. ఎందుకంటే రాజకీయంగా చంద్రబాబుకు ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా గెలవడమే ముఖ్యం. అందుకోసం ఏం చేయడానికి అయినా ఆయన రెడీగా ఉన్నారు. ఇందులో భాగంగానే బీజేపీ పార్టీతో కూడా ఎన్నో ప్రయత్నాల తర్వాత పొత్తులు ఓకే చేసుకున్నారు. కానీ బీజేపీతో పొత్తులు అంటే ముందు నుయ్యి.. వెనక గొయ్యి అన్నట్టు పరిస్థితి మారుతోందని చంద్రబాబుకు బాగా […]