Telugu News » Tag » Chandrababu's media's fake propaganda on stone attack on Jagan
Chandrababu : జగన్ మీద విజయవాడలో జరిగిన రాళ్ల దాడిని ప్రజాస్వామ్య వాదులు ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నారు. ఎందుకంటే ప్రజాస్వామ్య బద్దంగా జరుగుతున్న ఎన్నికల్లో ఇలాంటి దాడులను ఎవరైనా సరే ఒప్పుకోరు. ప్రజాస్వామ్యానికి నాలుగో స్థంభంలా ఉండాల్సిన మీడియా కూడా దాన్ని ఖండించాల్సిందే. కానీ ఇప్పుడు ఎల్లో మీడియా మాత్రం దానిపై కూడా పిచ్చి రాతలు రాస్తూ జగన్ మీదనే బురద జల్లాలని భావిస్తోందని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకన్నా దిగజారుడు ఇంకోటి ఉండదని […]