Chandu Suicide : సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. తెలుగు సీరియల్ నటుడు చందు సూసైడ్ చేసుకుని చనిపోయాడు. దీంతో ఇండస్ట్రీ అంతా షాక్అవుతోంది. అయితే ఈ సూసైడ్ వెనక పెద్ద మిస్టరీనే ఉందని తెలుస్తోంది. గత ఐదు రోజుల క్రితం త్రినయని సీరియల్ నటి పవిత్ర జయరాం కారు యాక్సిడెంట్ లో చనిపోయింది. అదే ప్రమాదంలో చందు తీవ్రంగా గాయపడ్డాడు. తన ప్రియురాలు పవిత్ర లేదనే విషయాన్ని జీర్ణించుకోలేకపోయాడు. దాంతో ఆమె చనిపోయిన రోజు నుంచే […]