Raj Tarun : యంగ్ హీరో రాజ్ తరుణ్ పై సంచలన కేసు నమోదైంది. ఇన్ని రోజులు బయటకు చెప్పకుండా మెయింటేన్ చేసిన రిలేషన్ షిప్ కాస్తా ఇప్పుడు బయట పడిపోయింది. తాజాగా ఓ అమ్మాయి తాను రాజ్ తరుణ్ ప్రియురాలిని అని.. తామిద్దరం గుడిలో పెళ్లి కూడా చేసుకున్నామని బాంబు పేల్చింది. దాదాపు తామిద్దరం 11 ఏళ్లుగా రిలేషన్ షిప్ లో ఉన్నామని.. ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నామని కూడా చెప్పింది. అయితే ఇప్పుడు రాజ్ […]